అక్షరాలుగా
తర్జుమా ఐన నిన్ను
బచ్పన్ సంది
సదువుకుంటనే ఉన్నా
తర్జుమా ఐన నిన్ను
బచ్పన్ సంది
సదువుకుంటనే ఉన్నా
రొట్టమాకు రేవు కాడ
రాలిపడ్డ
నవ్వులని కన్నీళ్ళల్ల ముంచి..
మొకమ్మీద
అతికిచ్చుకుంటనే ఉన్నా
రాలిపడ్డ
నవ్వులని కన్నీళ్ళల్ల ముంచి..
మొకమ్మీద
అతికిచ్చుకుంటనే ఉన్నా
![]() |
బండి నారాయణస్వామి, బంగారు బ్రహ్మం ,యాకూబ్ |
గదెట్లనె....!
తెల్ల కమ్మ మీద
జిందగి మొత్తం
దోశెడు కలలు వోశి
బొమ్మ దించుతవ్..!!
తెల్ల కమ్మ మీద
జిందగి మొత్తం
దోశెడు కలలు వోశి
బొమ్మ దించుతవ్..!!
నీ రాతలను
గిలాసల వోస్కోని
కచ్చా గొడ్తుంటె
గదెందో మల్ల
ఎక్కిన రిమ్మ దిగనేదిగది
అన్నా..
గా ఇకమతేందొ
జెరంత జెప్పరాదె
సరెతీయ్...!
శెప్పకుంటె మాయె గని
కమస్కం
నా మన్మడు ముసలోడయె దాక
నీ రాసుడాపకు
నీ బాంచెన్..!
మల్ల పశి వోరడు
''కవిత్వం గావాలె కవిత్వం'' అనేడ్తడెమో...!
[maa Kavi Yakoob Annaki puttina roaju shubha kaankshalatoa.....]
గిలాసల వోస్కోని
కచ్చా గొడ్తుంటె
గదెందో మల్ల
ఎక్కిన రిమ్మ దిగనేదిగది
అన్నా..
గా ఇకమతేందొ
జెరంత జెప్పరాదె
సరెతీయ్...!
శెప్పకుంటె మాయె గని
కమస్కం
నా మన్మడు ముసలోడయె దాక
నీ రాసుడాపకు
నీ బాంచెన్..!
మల్ల పశి వోరడు
''కవిత్వం గావాలె కవిత్వం'' అనేడ్తడెమో...!
[maa Kavi Yakoob Annaki puttina roaju shubha kaankshalatoa.....]
-మనిషితనం
2. 3. 2013
2. 3. 2013
No comments:
Post a Comment